www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సర్ సురేంద్రనాథ్ బెనర్జీ

పేరు

సురేంద్రనాథ్ బెనర్జీ.

తండ్రి పేరు

(తెలియదు).

తల్లి పేరు

(తెలియదు).

పుట్టిన తేది

10-11-1848.

పుట్టిన ప్రదేశం

కలకత్తా.

చదివిన ప్రదేశం

(తెలియదు).

చదువు

(తెలియదు).

గొప్పదనం

(తెలియదు).

స్వర్గస్తుడైన తేది

06-08-1925.

బ్రిటీషు రాజ్‌లో తొలి భారతీయ రాజకీయ నాయకులలో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకడు. ఆయన ఇండియన్‌ నేషనల్ అసోసియేషన్‌ అనే రాజకీయ సంస్థ స్థాపించాడు. ఆ తరువాత ఇండియన్‌ నేషనల్ కాంగ్రేస్‌లో చేరాడు.

బెనర్జీ ఇంగ్లాండులో ఇండియన్‌ సివిల్ సర్వీసస్ పరీక్ష పాసై మేజిస్ట్రేటుగా భారతదేశం వచ్చాడు. కాని ఆ పదవి ఎక్కువ కాలం నిర్వహించలేదు. ఆ తరువాత ఇంగ్లీషు బోధించాడు. 'ద బెంగాలీ' అనే పత్రిక స్థాపించి జాతీయవాదం వ్యాప్తి చేశాడు. బెనర్జీని ఒక సందర్భంలో అరెస్టు చేసినప్పుడు చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1885లో కాంగ్రెస్ ఏర్పడిన తరువాత తాను స్థాపించిన ఇండియన్‌ నేషనల్ అసోసియేషన్‌ని అందులో విలీనం చేశాడు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా స్వరాజ్ ఉద్యమంలో పాల్గొన్నాడు కూడా. భారత రాజకీయాలలో ఆద్యుడుగా సురేంద్రనాథ్ బెనర్జీ గుర్తుండిపోతాడు.

మూలం: సాక్షి, 16-09-08


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in