|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వ్యతిరేక పదాలు
|
అదృష్టము |
X |
దురదృష్టము |
|
అధికము |
X |
అల్పము |
|
ఆనందం |
X |
విషాదం, విచారము |
|
ఆశ |
X |
నిరాశ |
|
ఇక్కడ |
X |
అక్కడ |
|
ఇష్టము |
X |
అయిష్టము |
|
ఉచితము |
X |
అనుచితము |
|
ఉత్సాహము |
X |
నిరుత్సాహము |
|
ఉదయించడం |
X |
అస్తమించడం |
|
ఉద్యోగము |
X |
నిరుద్యోగము |
|
ఉన్నది |
X |
లేదు |
|
ఉపకారం |
X |
అపకారం |
|
ఉపయోగం |
X |
నిరుపయోగం |
|
ఎక్కువ |
X |
తక్కువ |
|
ఎగువ |
X |
దిగువ |
|
ఎత్తు |
X |
పల్లము |
|
ఏకము |
X |
అనేకము |
|
కలిమి |
X |
లేమి |
|
కల్ల |
X |
నిజం |
|
కష్టము |
X |
సులభము |
|
కాంతి |
X |
చీకటి |
|
కాపాడు |
X |
వదిలిపెట్టు |
|
కీడు |
X |
మేలు |
|
కోపం |
X |
శాంతం |
|
గెలుపు |
X |
ఓటమి |
|
చిన్న |
X |
పెద్ద |
|
జయము |
X |
అపజయము |
|
తరచు |
X |
అరుదు |
|
తీపి |
X |
చేదు |
|
తూర్పు |
X |
పడమర |
|
తృప్తి |
X |
అసంతృప్తి |
|
దయ |
X |
నిర్దయ |
|
దూరం |
X |
దగ్గర |
|
ధర్మము |
X |
అధర్మము |
|
నాగరికత |
X |
అనాగరికత |
|
నింగి |
X |
నేల |
|
నీతి |
X |
అవినీతి |
|
న్యాయం |
X |
అన్యాయం |
|
పుట్టుక |
X |
చావు |
|
పుణ్యం |
X |
పాపం |
|
పూర్తి |
X |
అసంపూర్తి |
|
పెరుగుట |
X |
విరుగుట, తరుగుట |
|
పైన |
X |
క్రింద |
|
పొట్టి |
X |
పొడుగు |
|
పొదుపు |
X |
ఖర్చు |
|
ప్రాచీనము |
X |
నవీనము |
|
ప్రారంభము |
X |
చివర |
|
ప్రియము |
X |
అప్రియము |
|
ప్రేమ |
X |
పగ |
|
బలవంతుడు |
X |
బలహీనుడు |
|
భయం |
X |
నిర్భయం |
|
మంచి |
X |
చెడు |
|
మానవుడు |
X |
దానవుడు |
|
మేలు |
X |
కీడు |
|
రక్తి |
X |
విరక్తి |
|
రక్షణ |
X |
శిక్షణ |
|
రాత్రి |
X |
పగలు |
|
లాభం |
X |
నష్టం |
|
విఘ్నము |
X |
అవిఘ్నము |
|
విద్య |
X |
అవిద్య |
|
వినయము |
X |
అవినయము |
|
వివేకము |
X |
అవివేకము |
|
విషము |
X |
అమృతము |
|
వేగం |
X |
నెమ్మది |
|
శక్తి |
X |
అశక్తి |
|
శత్రువు |
X |
మిత్రుడు |
|
శాంతి |
X |
అశాంతి |
|
శుభము |
X |
అశుభము |
|
సంకోచము |
X |
వ్యాకోచము |
|
సంతోషము |
X |
దుఃఖం |
|
సజాతి |
X |
విజాతి |
|
సజీవము |
X |
నిర్జీవము |
|
సజ్జనుడు |
X |
దుర్జనుడు |
|
సత్యము |
X |
అసత్యము |
|
సభ్యత |
X |
అసభ్యత |
|
సరసము |
X |
విరసము |
|
సహజము |
X |
అసహజము |
|
సహితము |
X |
అసహితము |
|
సహ్యము |
X |
అసహ్యము |
|
సాధ్యము |
X |
అసాధ్యము |
|
సుమతి |
X |
కుమతి |
|
సులభము |
X |
దుర్లభము |
|
స్థిరము |
X |
అస్థిరము |
|
స్వదేశము |
X |
విదేశము |
|
స్వర్గము |
X |
నరకము |
|
స్వస్ధత |
X |
అస్వస్ధత |
|
స్వాధీనము |
X |
పరాధీనము |
|
స్వీకరించు |
X |
తిరస్కరించు |
|
హాస్యము |
X |
అపహాస్యము |
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in