www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

జయ జయ ప్రియభార

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ సస్యశ్యామల సుశ్యామ చలాంచ్చేలాంచల!

జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల!

జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా! || జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ!

జయ గాయక,  వైతాళిక - గళ విశాల పద విహరణ

జయ మదీమ మదురగేయ చుంబిత సుందర చరణా! || జయ||


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in